సారంగదరియ పెద్ద హిట్..సారంగధరుడు ఎవరో తెలుసా..? | Garikapati Narasimha Rao Latest Speech | TeluguOne

ਮਨੋਰੰਜਨ

Garikapati Narasimha Rao Explained Telugu Kavi better than the King. Garikapati Narasimha Rao is known for giving Spiritual & Motivational Speeches with a Light Humor. Garikapati Speeches, Garikapati Pravachanam, and Garikapati Funny Speeches from #TeluguOne #GarikapatiNarasimhaRao #GarikapatiFunnySpeeches #TeluguMorals #GarikapatiLatestSpeech
పరాయి స్త్రీ ఒంటిమీద పుట్టుమచ్చలు అతనికి ఎలా తెలుసు - palife.info/global/v/ypemr2WngLZ7eKA
అచ్చ తెలుగు పల్లెటూరి భాష గురించి - palife.info/global/v/k7mdh3h9odl_q3I
పెంపుడు కుక్కమీద బెంగతో పోతే - palife.info/global/v/mpWLoaJsmqtzhYI
ఇంగ్లీష్ మీడియం స్కూల్ టీచర్స్‌కు నమస్కారం పెట్టి మరీ పంచులు - palife.info/global/v/yqOkqH55lpaVf4I
భార్య దగ్గర ఎలా ఉండాలి ఆఫీస్‌లో ఎలా ఉండాలి - palife.info/global/v/39WRjWR7ep2si5w
ఎలాంటి భక్తి కలిగి ఉంటే అమ్మవారు అనుగ్రహిస్తారో తెలుసుకోండి - palife.info/global/v/1qmEf2dlZsaofpw
తుఫాన్ వస్తే 70లక్షలు ఇచ్చాడు ఆయనెవరో తెలుసా - palife.info/global/v/0NJkr3yihJ2CaGk
ఈ రైల్వే స్టేషన్ల పేర్లు చూస్తే పగలబడి నవ్వుతారు - palife.info/global/v/p7mJmoSDqdRihqQ
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ - palife.info/global/v/xaidrKmSk8Wdk5g
ఆడ మగ ఇద్దరికి ప్రమాదకరమైన వయస్సు - palife.info/global/v/y9Bmh4CCoM-Te4o
చక్రవర్తి చేస్తే శృంగారం.. ఇతను చేస్తే - palife.info/global/v/0LuWmnuniq2lgXo
ఎదుటి మనిషిలో ఏం చూడకూడదో తెలుసా - palife.info/global/v/rMysrXhrd9yXnH4
ఇచ్చిన 10 వేలు సామర్లకోట వేశ్యలకి సరిపోయాయట - palife.info/global/v/s5aAnWCph5ZiZXY
భూమి పై ఉన్న "ఇతను" యముడికి తమ్ముడు - palife.info/global/v/1KN0fYKNm8yVrJQ
నాయకుడి భాష తప్పుగా ఉంటే ఏం జరుగుతుందో చూడండి - palife.info/global/v/zLOmqoSditiofno
రాజకీయ వారసత్వం.. లోకానికి పట్టిన జబ్బు - palife.info/global/v/x7GpfpmJp9F6m6A
అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుడు నోట్లో - palife.info/global/v/trenhaFpncV5lqA
చితి.. చింత.. రెండింటిలో ఏది ఎక్కువగా బాధిస్తుందో చక్కగా వివరించారు.. palife.info/global/v/0shlnmF7nLSHg6g
12 కళ్ళు కలిగిన వాడు మిమ్మల్ని కాపాడుతాడు - palife.info/global/v/1stmlZiAf5inZqg
పూలు పెట్టుకునే ఆడవాళ్ళు ఆవకాయ తినే మగవాళ్ళు - palife.info/global/v/sZh9iKpthLV9Z5Q
శివుడిని ఈ విధంగా బెదిరిస్తే తప్పకుండా కాపాడుతాడు..!! - palife.info/global/v/tKmEa5Kvh5tqenY
చంద్రుడి పై మచ్చకి కారణం ఈమె పుట్టుక - palife.info/global/v/wKVkeV19fqakdJQ
మీ దగ్గరున్న డబ్బుతో ఇలా చేయకపోతే నాశనం అవ్వడం ఖాయం - palife.info/global/v/rsCqi5uFf6uWZ5w
శివుడు, ఆంజనేయుడు, అర్జునుడు అనవసరమైనది దగ్ధం చేశారు - palife.info/global/v/vJqobZWugbR1kZQ
ఎవరెస్ట్ ఎత్తు పెంచడానికి కేరళ వాళ్ళు పైన ఏం పెట్టారో తెలుసా - palife.info/global/v/y8iCeqOKfbyKaZw
ఇది రాకపోతే మీకు ఇంటా బయటా - palife.info/global/v/k6ZjsKikpJdjZWk
VIPలు తిరుపతి వెంకటేశ్వర స్వామితో గేమ్స్ ఆడుతున్నారు - palife.info/global/v/zKiJhoBpnKeXq3I
రోజు రోజుకి కేసులు పెరగడానికి కారణం - palife.info/global/v/nKiqaXGDepV3dH4
పాయసం తాగితే పిల్లలు పుట్టారంటూ భార్య - palife.info/global/v/saKEeqOhic91oYY
శ్రీకృష్ణుడు పడిపోతే - palife.info/global/v/u6VqbKFoZMudpHY
సీతమ్మ పేరు చెప్పగానే కృష్ణుడు రాముడయ్యాడు - palife.info/global/v/q8l2nHqul6d3eHI
శివుడు తన శరీరంలో సగభాగం పార్వతిదేవికి ఎందుకిచ్చాడంటే - palife.info/global/v/nbZ3oKivfspknJw
కంచి గరుడ సేవ - palife.info/global/v/08eGm5ikrdqgmHI
కులాలుడు ఇంట్లో సగం ఉంటుంది - palife.info/global/v/rtmma4aOpJVkfqA
అమ్మాయికి ఇది లేకపోతే! - palife.info/global/v/yahoanltZMeMl3o
కామా తురాణం - palife.info/global/v/rKpqroGxprFkmmE
చెర్వు తవ్విస్తే ఏం జరిగిందో తెలుసా - palife.info/global/v/07Nqp4BsjtJ6opQ
సరస్వతి దేవి ఉన్నచోట లక్ష్మీదేవి ఉండదా - palife.info/global/v/nrpfiY99fZiraYo
ఒక్కసారి జ్వరం వస్తే ఎంతో ఆరోగ్యం - palife.info/global/v/qcpnf6CmmLdpmXY
ఆంధ్రా ప్యారిస్ - palife.info/global/v/wJmWlWmDibtol5w
స్వచ్ఛమైన బ్రాహ్మణుడికి - palife.info/global/v/v5prgoZ9jbejdYo
అమ్మవారిని ఈ విధంగా ప్రార్ధించడానికి స్నానమే అవసరం లేదు - palife.info/global/v/rKOYjp2mhs-Xm6A
ఫ్యాన్ మీద చమత్కారం - palife.info/global/v/lsepkGKud89_o4I
గాలి ఎవరితో శృంగారం చేస్తుందో తెలుసా - palife.info/global/v/0sSdhHaGlap6mqQ
ఆమె వంటలక్క కాదు..! 10 వేల జీతాల పంటలక్క - palife.info/global/v/3tWca6plhbSYimE
మంచి వాళ్ళకే కష్టాలు రావడానికి కారణం - palife.info/global/v/ssOfm3Gfo5drdHo
ఈ ముగ్గురికి ఒకేసారి ఎడమ కన్ను అదిరింది - palife.info/global/v/q6aUan2SaLSHmag
భార్య చేతిలో ఓడిపోయే శివుడు.. మన సంసారాన్ని ఎలా కాపాడుతాడో చూడండి - palife.info/global/v/xaxlgGein9hmgKg
బంధువులు మధ్య గొడవలకు కారణం - palife.info/global/v/3dVki5eugq9jX2U
ఒక బ్రాహ్మణుడు విఘ్నేశ్వరుని పూజించను అంటున్నాడు..! ఎందుకంటే? - palife.info/global/v/urJ3qZdugtF8g4Y
ఏమిటీ రాముడి భార్య నయనతారా..? palife.info/global/v/tJSKo2GupNN3fZQ
బ్రహ్మని తిట్టేవాడే కానీ పొగిడేవాడు లేడు - palife.info/global/v/3cuKm39xgrNqlJg
ప్రభాస్ లవ్ స్టోరీ గురించి గరికిపాటి గారి పంచులే పంచులు - palife.info/global/v/y5dflZWOqLprfmU
30 యేళ్ళు గా చూస్తున్న... ఒంటెలు పెళ్లికి గాడిదలు సంగీతం - palife.info/global/v/k8yijKiwk7qCeX4
ఇది చెప్పడం రాని వాడు ప్రవచనాలు చెప్తాడు..!! అలాంటి వాడు నీకు గురువు - palife.info/global/v/q6d8n3mkpJWRmqQ
చింతామణి అనే వేశ్య చెప్పిన ఈశ్లోకం అర్థం ఎంత ప్రాచుర్యం పొందిందో తెలుసా..!! - palife.info/global/v/ztR0moOMbdGLeqQ
శివుడిని ఈ విధంగా కొలిస్తే 16టీ లు లభిస్తాయి..!! - palife.info/global/v/mLh-eYhog71odYo
20యేళ్ళ యువతి అర్ధరాత్రి అమావాస్య నల్ల బట్టలు వేసుకుని వేళ్తుంటే..!! - palife.info/global/v/y8iRa6NsZaWHq4o

ਟਿੱਪਣੀਆਂ

 • Vinay Kumar
  Vinay Kumar23 ਘੰਟੇ ਪਹਿਲਾਂ

  Meeru cheptuntey chaala interesting anipistundi.. Mee voice super

 • S Gopal
  S Gopalਦਿਨ ਪਹਿਲਾਂ

  విభిన్నమైన అంశాన్ని ప్రస్తావించారు బాగుంది కృతజ్ఞతలు గురువు గారు నమస్కారము లు

 • Tejas Kumar Thirupathur
  Tejas Kumar Thirupathur2 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Saaranga in Sanskrit has 2 meanings. 1. Deer 2. Parrot Saaranga Dhara is one who holds Deer/ Parrot in hands. Lord Shiva holds a deer in his hands. Goddess Kamakshi/Meenakshi holds parrot in her hands. So Saaranga Dhara, male refers to Lord Shiva Saaranga Dharaa, female word with an extra a at the end refers to Mata Parvati. Lord Vishnu's bow is Shaarnga and not Saaranga.

 • Kumari Saidu
  Kumari Saidu2 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Guruvu garu Miku breathing prblm undhi jagratha ga undandi covid test cheyinchukondi... 🙏

 • Ramachandrarao Velaga
  Ramachandrarao Velaga3 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Chala bags chepparu guruvugaru

 • arvind acharaya
  arvind acharaya5 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Vidwaan

 • Muralibabu P
  Muralibabu P5 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Without king...No existence of poet.

 • prakash rao K
  prakash rao K5 ਦਿਨ ਪਹਿਲਾਂ

  The heading is not at all matches with the video. Don't repeat the same in future.

 • chandra sekhar
  chandra sekhar5 ਦਿਨ ਪਹਿਲਾਂ

  వీడియో మకుటానికి మాట్లాడిన విషయాలకు సంబంధం లేదు, మకుటాన్ని మార్చాలి! కవుల వలననే రాజులు బతికి వున్నారు అని చక్కగా చెప్పారు, గరిక పాటి నరసింహా రావు. నన్నయ్య దగ్గర నుండి తిక్కన, శ్రీనాధ, అల్లసాని తదితర రాజరిక కాలపు కవుల గొప్ప తనాన్ని చక్కగా వివరించారు.

 • Rajesh K N V
  Rajesh K N V6 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Sarangam ante vishnu murthy Dhanassu Saranga Dharudu vishnu murthy 🙏🙏 वनमाली गदी शार्ङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्-वासुदेवोऽभिरक्षतु || Edo pata janapafam hit ayindi kani Sarangadariya antoo vetikite kudaradu Okarakamga alochiste Narakasura vadha ki Satyabhama krishna dhanassu to uddham chesindi, ala bhavinchachu kani Aa padam ladies ki kadu

 • Tejas Kumar Thirupathur

  Tejas Kumar Thirupathur

  2 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Saaranga in Sanskrit has 2 meanings. 1. Deer 2. Parrot Saaranga Dhara is one who holds Deer/ Parrot in hands. Lord Shiva holds a deer in his hands. Goddess Kamakshi/Meenakshi holds parrot in her hands. So Saaranga Dhara, male refers to Lord Shiva Saaranga Dharaa, female word with an extra a at the end refers to Mata Parvati. Lord Vishnu's bow is Shaarnga and not Saaranga.

 • Padmavathi Challa
  Padmavathi Challa6 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Sarangadaria. Yedi?

 • lc naidu
  lc naidu6 ਦਿਨ ਪਹਿਲਾਂ

  మీ కవిత్వం చాలా బాగుంది

 • Indira Seetamraju
  Indira Seetamraju6 ਦਿਨ ਪਹਿਲਾਂ

  🙏🙏🙏🙏

 • KKK Creations
  KKK Creations7 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Edchinattundi mee sodhi.... Eppudu.. History gurinchi matladithe.... What about future??????

 • I.V. Ganesh Kumar
  I.V. Ganesh Kumar7 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Subject is not related to the name if the article.

 • Sairam Nunna
  Sairam Nunna7 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Ravi (suryudu) ganchanidi Kavi Gaanchunu (Poet sees everything where even SUNRAYS CANNOT ENTER. HOWEVER "FAKE POETS" HAVE LIMITED OUT LOOK AND THEY SEE EVERYTHING FROM THEIR limited knowledge relating to the issues. Dr. Garikipatinarasimharao. Gaaru is highly respected and one among very few poets.He is very precious gift to Telugu pepople.The Telugus expect more and more from him.

 • Sairam Nunna
  Sairam Nunna7 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Om Namo Naaraayana

 • ప్రకృతి - సంస్కృతి - సంస్కృతం Satyanarahari Mallisetty
  ప్రకృతి - సంస్కృతి - సంస్కృతం Satyanarahari Mallisetty7 ਦਿਨ ਪਹਿਲਾਂ

  గొప్పదనం భాషలో ఉంది

 • SRINIVASA MURTY VADDADI
  SRINIVASA MURTY VADDADI8 ਦਿਨ ਪਹਿਲਾਂ

  👍🙏

 • Satyanarayana Ravula
  Satyanarayana Ravula8 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Emi title ra haule.

 • Bmv satyanarayana Reddy
  Bmv satyanarayana Reddy8 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Caption is wrong n nonsense

 • Mamatha Gangwar
  Mamatha Gangwar8 ਦਿਨ ਪਹਿਲਾਂ

  రాజుచేతి కత్తి రక్తంబు వర్షించు సుకవి చేతికలము సుధలు గురియు🌷రాజు ఏలును యావత్తు ప్రపంచము కవి ఏలును ఇహమును పరమును🌷🙏

 • City Striker

  City Striker

  7 ਦਿਨ ਪਹਿਲਾਂ

  ఆతడేలకలుగు యావత్ప్రపంచంబు ఈతడేలకలుగు ఇహము పరము.

 • Rojas Group
  Rojas Group8 ਦਿਨ ਪਹਿਲਾਂ

  neee bonda ki ok channel and daniki subscribers, yendukuraa, mana samskruthi ni commercial chetunnavu, bhrastuda, ayya, garika pati garu, tamaru, stop presenting your self in such idotic channels, tama viluvalu pogotu kokandi ayya.

 • Rojas Group
  Rojas Group8 ਦਿਨ ਪਹਿਲਾਂ

  if u cannot respect, stay calm, donot post such misleading lines, anta vedhava, daridruda, nitya daridruda, ashta neecha daridruda,

 • Kaushal one
  Kaushal one8 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Sarangadharudi kaha pouraniki related story Raja raja narendruniki aa katha ki relation ledu sarangadharudu Nava nadhullo okadu Malava desam jarigina kathaki Rajahmundry ki relation ledu Malava raju peru Raja mahendrudu. Pl refer mallampalli somasekhar sarma samagra andhra sahityam Chemakuri venkatakavi by mistake ala marchadu

 • Rajana Ramana
  Rajana Ramana8 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Rajulu padimandi kavulu padimandi kalasi velamandi samanyula nettimeda natyam chesaru

 • NAGARAJU KRKS
  NAGARAJU KRKS8 ਦਿਨ ਪਹਿਲਾਂ

  నాళం క్రిష్ణా రావు గారు

 • jyothi lakshmi
  jyothi lakshmi9 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Title ki sambandam ledhu

 • sekhar Tadiparthi
  sekhar Tadiparthi9 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Caption ki sambabamdham ledu ra

 • sri niha valli
  sri niha valli9 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Raja narendrudu son sarangadharudu Rajahmundry Rajamahendra varam Aaavuru maaade maadi rajahmundry kabbatti easy cheppestunna sarandharudu aaa raju koduku chaala darunamga champabaddadu koti market daggara sarangadhaara metta untundi Paper mill road lo Raja Raja narendrudu ni court ippatiki undi

 • Kudupudi satyanarayana rao Kudupudi
  Kudupudi satyanarayana rao Kudupudi9 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Yevadu charithryna meeku thelusthundi Vaadu baagu yepudo. Vaadiki yepani workout avuthundi.veediki ye pujachesi pyna pettalo ila annirakaalu aalochinchi aayurveda dhanvathareeluga maari sarvathapshakthi manavaali kosam porAdinadi poraaduthunnadi yeppatikibrahmins maatrame aa sacrificing nature meede dwijuluand rurhwikklu.mee thapasshakthi meede maanava swarga prapanchamayyindi.ee vishwam yeppatiki brahmins kimaatram runapadiuntundi sir garikipati guruvugaaru.

 • Kudupudi satyanarayana rao Kudupudi
  Kudupudi satyanarayana rao Kudupudi9 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Guruvu gaaru ananthakoti namassulu.prathi raajyam mee brahmins mimmalni meeru thagginchukoni raajulaku prajalu kshama ngaundaalani salahalu isthu asthana pandithjluga unnare thappa.prathi raajya subhiksham mee brahmins meeda aadharapadi undi.ever and ever And forever.ippatikyna melkonandi.mee brahmins dayavalana direction's valana maatrame prajalu Haifa brathaga galaru. Prathi sarpanch daggara nundi prathi politicians brahmins ayyi undaalani koripraardisthu

 • Sukumar Reddy Kaku
  Sukumar Reddy Kaku9 ਦਿਨ ਪਹਿਲਾਂ

  It’s true if ABN,Eenadu,we’re not there,14 years how could be possible to be in CM post.

 • Dasaradh D

  Dasaradh D

  7 ਦਿਨ ਪਹਿਲਾਂ

  CBN was CM from 1999-2004. Then there was no ABN and no TV5. ABN came in 2010 only. So, according to your words , Ifanybody wants to become a CM, have news channels and papers , that's it. Poor politicians(Rich), don't know this secret, pity on them. Otherwise they would have buy some channels.

 • Gangadhar Gangadhar
  Gangadhar Gangadhar9 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Super

 • Syamala Kumari
  Syamala Kumari9 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Saaranga dariya ante saarangi dharinchina, pattukunna, ammayi leka yuvati ani ardham.

 • Surya Kumar
  Surya Kumar9 ਦਿਨ ਪਹਿਲਾਂ

  కృష్ణ దేవరాయలు పెద్ద కవి , మీకు తెలియదా , కవులు కల్పించిన దరిద్రాలు ఎన్నో ఉన్నాయి , రోజులే లేకుంటే కవుల పరిస్థితి ఏమిటో , అందరిని అన్నింటిని వెటకారంగా మాట్లాడి మీ స్థాయి దిగజార్చుకుంటున్నారు , ప్రతీ ఒక్కరిని విమర్శిస్తున్నారు ,మీరు ఏమైనా లోపాలు లేనివారా లేక దైవంశ సంభూతులా...., మీకంటే చాలా గొప్పవారు పల్లె లో ప్రతీ కులం లో ఉన్నారు , గోమతని జంతువు అంటారు , కావాలంటే చర్చకు సిద్ధమా అంటారు ,

 • Rama Murthy
  Rama Murthy9 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Yessss

 • BOMMARILLU TUBE
  BOMMARILLU TUBE9 ਦਿਨ ਪਹਿਲਾਂ

  ఓహో అద్భుతం

 • దైవితవిజ్ఞానం #RenukaVagdevi
  దైవితవిజ్ఞానం #RenukaVagdevi9 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Title ki Veeru cheppinadaniki asalu relation vunda?

 • Subbarao Pulla

  Subbarao Pulla

  8 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Undadu sir Chatta captions lopala mater very.ituvantivi ban chayyali sir.

 • modem ramachandraiah
  modem ramachandraiah9 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Wrong title

 • Bhavesh Reddy
  Bhavesh Reddy9 ਦਿਨ ਪਹਿਲਾਂ

  గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🤗🥳🥰🤗🥳🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍯🍯🍯🍯🍓🍓🍓🍓🥙🥙🥙🥙🍎🍎🍎🍎🍑🍑🍑🍑🍊🍊🍊🍊🍨🍨🍨🍨🍨🍨🍧🍧🍧🍧🍧🍧🍧🍧🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🥰🥳🤗🥰🥳🤗

 • attaluri ramachandra rao
  attaluri ramachandra rao9 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Mee maatalu maa manasuku Yentho HAAYI Nistunnayi,guruvu Gaaru, thank u

 • Pushpa Rao
  Pushpa Rao10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Great video.

 • Sujith Gudipalli
  Sujith Gudipalli10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  oery asalu ayanem cheppadu meerem thumbnail pettaru.....mee thumbnails thagaleyya...

 • Parthasarathy
  Parthasarathy10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Guruvu gari chethulu, chethi vellu bagaa Kala kalalaadtunnai....

 • Thirunagari Nanda kishore
  Thirunagari Nanda kishore10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  అది సుత్తి చెప్పే మీరే స్వామి

 • Bhawvani Marni
  Bhawvani Marni10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  🙏🙏🙏🙏🙏

 • Krishna Mohan Kasulanati
  Krishna Mohan Kasulanati10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  చాలా బాగా చెప్పారు... కానీ.. రెండు వేళ్ళు ఖాళీగా కానొస్తున్నాయ్ గురువు గారు

 • pappireddygari prakasam
  pappireddygari prakasam10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  పండితుల వారికి మనస్సుమాంజలి

 • Reddy Giri

  Reddy Giri

  7 ਦਿਨ ਪਹਿਲਾਂ

  గురువు గారికి "నమ:స్సుమాంజలి"

 • sundeep sriganeni
  sundeep sriganeni10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Evadi dappu vade kottukovatamante ide.

 • Ramachandrarao Velaga

  Ramachandrarao Velaga

  3 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Nuvu

 • rama krishna
  rama krishna10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Beautiful slokam. Importance of poet and kavi explained

 • Uma Maheshwara Rao
  Uma Maheshwara Rao10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  What is the caption? Who is Sarangadhariya? What had been illustrated? Sri Garikapati evaluated the greatness of the Great Poets which of course is true. The emperors are remembered today not because of their individual might. But for their good deeds and due to their harbouring great poets and intellectuals who brought them to limelight.

 • Satya Duvvuri
  Satya Duvvuri10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  సారంగదరియా పెద్ద హిట్ ... సారంగదరుడవరో. - ఇది సీర్షిక పేరు (Caption) కానీ ఈ వీడయే క్లిప్ లో కవుల గొప్పతనము వల్ల రాజులకు పేరు ప్రఖ్యాతలెలా వచ్చాయో చెప్పారు కాని సారంగదరియా గురించి కాని, సారంగదరుడి గురించి కానీ ఎక్కడా చెప్పలేదు. సారంగదరుడు రాజమండ్రి వాడు - సారంగదరియా పాట తెలంగాణలో పుట్టింది. ఈ రెంటికీ ఉన్న సంబంధమేమిటి? ఇవేమి ఈ వీడియో క్లిప్ లో లేనేలేవు

 • Satya Duvvuri

  Satya Duvvuri

  6 ਦਿਨ ਪਹਿਲਾਂ

  @Gurrapu Srikanth గారు, నేను గరికపాటి వారి క్లిప్ సాంతము విన్నాను. గరికపాటి వారి మీద నాకు అపారమైన గౌరవము ఉంది. రాజమండ్రి లో పుట్టి పెరిగిన వాడినవ్వడముతో నాకు సారంగదరుడి కధ, సారంగదర మెట్ట గురించి కూడ తెలుసు. నేను చెప్పినదేమిటంటే - ఈ క్లిప్ లో ఆయన రాజరాజనరేంద్రుడు నన్నయ్య కవిత్వము వల్ల పేరు ప్రఖ్యాతులు గడించాడు లేకుంటే రాజరాజనరేంద్రుడు ఒక చిన్న రాజు , ఆయన చిత్రాంగద, సారంగదరుడి పట్ల చేసిన అక్రుత్యము వల్ల అపఖ్యాతిని ఆర్జించినా నన్నయ్య మహాభారతము వల్ల ఖ్యాతి గడించాడు అని చెప్పారు. ఇది నూటికి నూరుపాళ్లు నిజమే. ఇది ఆయన చెప్పినది - నిజమే రాజరాజనరేంద్రుడు, మిగతా రాజులు కూడ వారి ఆస్థానములోని కవీశ్వరుల వల్ల పేరు ప్రఖ్యాతులు గడించారు. ఇది నిస్సందేహము. అయితే శీర్షిక -సారంగదరియా పెద్ద హిట్ - సారంగదరుడెవరో - ఈరెంటి మధ్య గల సారూప్యము గురించి గరికపాటి వారు వివరించి ఉంటే బాగుండేది. లేకపోతే శీర్షిక పేరు వేరే ఉంచవలసినది. ఇది నా భావన. అంతేతప్ప గరికపాటి వారిలో తప్పులు పట్టే అంతవాడిని కాదు, ఆయన పాండిత్యము మీద గౌరవము లేక కాదు. గరికపాటివారు నాకు సర్వద గురుతుల్యులు, పూజనీయులే.

 • Gurrapu Srikanth

  Gurrapu Srikanth

  6 ਦਿਨ ਪਹਿਲਾਂ

  సారంగదరుడి పేరు రాలేదా... ఎం విన్నారు మరీ.....అయిన గురువు గారు చెప్పేవరకు సారంగాధరుడి చరిత్ర తెలీదా......గూగుల్ తల్లి ని అడగండి ఇంకా బాగుగ చూపిస్తుంది....

 • RockBand Music

  RockBand Music

  7 ਦਿਨ ਪਹਿਲਾਂ

  నేను కొంత వివరించాను . వెతకండి __ చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, రామచంద్ర పురం ,, తూర్పు గోదావరి జిల్లా .

 • kiran

  kiran

  9 ਦਿਨ ਪਹਿਲਾਂ

  correct ga chepparu andi

 • Vajapayee Jagadeeswar
  Vajapayee Jagadeeswar10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Good information with wrong title.

 • Nalam harikumar
  Nalam harikumar10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Sarabgadarudu rajakumarudu story baguntundhi ntr banumathi old movie chudandi

 • Thirupathaiah Battu
  Thirupathaiah Battu10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Ekkada ra sarangadirudu

 • NALLAMCHETTY CHITTIBABU
  NALLAMCHETTY CHITTIBABU10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  You

 • Srikanth .R
  Srikanth .R10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  ఇప్పటికైనా మారాండ్ర రేయ్. టైటిల్ ఉన్నది ఉన్నట్టు పెట్టండి

 • Venkatrao Kuchibhotla

  Venkatrao Kuchibhotla

  ਦਿਨ ਪਹਿਲਾਂ

  Meekee*u runa0adiunnamu

 • kolluru bharathsimha

  kolluru bharathsimha

  4 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Adhe andham anukunna

 • K Timothy
  K Timothy10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  ఐగుప్తీయులను(Egypt) అడిగితే ఇశ్రాయేలీయుల విడుదలకు మేము అడ్డుపడటంవల్ల దేవుడు10 తెగుళ్ళవలన మమ్మును భాదించి ఎర్ర సముద్రమును విభాగించి వారికి ఆరిన నేలను దారి ఏర్పరచి మాబానిసత్వము నుండి దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించాడు అని చెప్పుతారు దేవుని మాట వినకపోవడం ద్వారా భవిష్యత్తులో ప్రకటన గ్రంథం 15: 1 ...ఏడు తెగుళ్లు చేత పట్టుకొనియున్న యేడుగురు దూతలు. ఇవే కడవరి తెగుళ్లు; వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. కీర్తనలు 81: 13 అయ్యో నా ప్రజలు నా మాట వినినయెడల ఇశ్రాయేలు నా మార్గముల ననుసరించినయెడల ఎంత మేలు! ప్రకటన గ్రంథం 3: 10 నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధనకాలములో నేనునునిన్ను కాపాడెదను.

 • Arvind Aru

  Arvind Aru

  8 ਦਿਨ ਪਹਿਲਾਂ

  @C Vijaykumar alane Annaya 😅😅 Nen kuda vallalo unna mistakes ne pettanu bible lo Thadichi reply ivvaledu

 • C Vijaykumar

  C Vijaykumar

  9 ਦਿਨ ਪਹਿਲਾਂ

  @Arvind Aru నువ్వు కూడా అతనిలాగే భగవద్గీత నుండో, యోగావాసిష్టం నుండో, ఇంకా దేనినుంచి అయినా వాక్యాలు పెట్టు. అంతేకాని, అతన్నేదో సరిచేద్దామని ప్రయత్నించకు. నువ్వు చిరాకు పడి, విసిగి పోవడమే అతనికి కావాలి. అది క్రైస్తవ స్ట్రాటజీ. వాళ్లు ఏ రకంగా యుద్ధం చేస్తారో మనమూ అదే రకంగా చేయాలి. వాళ్ళకి ఒక పుస్తకమే. మనకు అనేకం. పురాణాలు పెట్టకు. దొరికిపోతావు. పిలక చేతికి ఇచ్చినట్లు. వేదాంతం పెట్టు. పిసుక్కోలేక చస్తాడు.

 • Arvind Aru

  Arvind Aru

  9 ਦਿਨ ਪਹਿਲਾਂ

  @K Timothy niku asal brain undho ledho ardam kavadamledu 😅😅😅😆 Ni comments evaryna chusthe sachindaka navtharu! 🤭🤭 Nv asal emina chadukuntunnava? 😛 English vaste pyna cheppindhi chadivi appudu comments petty ra 🤣 British bakthuda

 • K Timothy

  K Timothy

  9 ਦਿਨ ਪਹਿਲਾਂ

  నరకము ((నాశనము) X పరలోకము (నిత్యజీవము)) మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతియులకు 6: 7 మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకు శుభములు. సహోదరుడా! సహోదరీ! మనం ఏరకమైన గింజలు విత్తుదుమో అదే రకమైన పంట కోయుదము. అట్లయిన యెడల మన శరీరము నుండి ఏమి విత్తుచున్నాము లేక ఆత్మ నుండి ఏమి విత్తుచున్నాము అనే విషయములు తెలిసికొందము. 1) శరీరము నుండి విత్తుచున్నవి:  తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమ(నాశనమను)ను పంట కోయును. గలతియులకు 6: 8  శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును(పరలోకమును) స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. గలతియులకు 5: 19-21  కీడును విత్తువారు దానినే కోయుదురు. యోబు 4: 8  ముండ్లతుప్పలును గచ్చ తీగెలును దానిమీద పెరిగినయెడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును. తుదకది కాల్చివేయబడును(నరకము). హెబ్రీయులకు 6: 8 2) ఆత్మ నుండి విత్తుచున్నవి:  ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును. గలతియులకు 6: 8  ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. గలతియులకు 5: 22  కన్నీళ్లు విడుచుచు విత్తువారు(ప్రార్థన, వాక్యపరిచర్య) సంతోషగానముతో పంట కోసెదరు(ఆత్మలు రక్షింపబడుదురు). కీర్తనలు 126: 5  మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. గలతియులకు 6: 9  ఎట్లనగా, భూమి (హృదయము) తన మీద తరుచుగా కురియు వర్షమును(దేవునివాక్యము) త్రాగి, యెవరికొరకు వ్యవసాయము చేయబడునో వారికి అను కూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. హెబ్రీయులకు 6: 7 • కావున సహోదరుడా, సహోదరీ శరీరం సంబంధమైనవి విత్తితే మరణమనే (నరకము) పంట కోయుదము. ఆత్మ సంబంధమైనవి విత్తితే నిత్యజీవము (పరలోకము) అను పంట కోయుదము. • మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.1యోహాను 1: 9 • అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును. 1యోహాను 1: 7 • గనుక ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచి జన్మ కర్మ పాపములను ఒప్పుకొని ప్రభువు దగ్గర క్షమాపణ పొంది దేవుని రాజ్యము(పరలోకము)ను స్వతంత్రించుకొనవలసినదిగా మనవి చేయుచున్నాను.రోమీయులకు8: 5 • శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము; ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైయున్నది. రోమీయులకు 8: 6 ప్రభువు మిమ్మును రక్షించి పరలోకము అనుగ్రహించునుగాక! ఆమేన్ ఇశ్రాయేలీయుల చరిత్ర = Bible = మానవులకు దేవుని సందేశం = ప్రపంచరాజ్యాంగాలకు స్పూర్తి/దేవుడు మానవులకు అనుగ్రహించిన రాజ్యాంగము = మోక్షమార్గోపదేశిని = దేవుడు మానవులకు అనుగ్రహించిన ప్రేమ లేఖ = పరిశుద్ధ గ్రంథము = పరలోకపు అడ్రస్

 • Arvind Aru

  Arvind Aru

  9 ਦਿਨ ਪਹਿਲਾਂ

  @K Timothy nuv entha pedda pedda sentences pettina andhulo paniki vachedi sunyam 🤣🤣 Ippude andaru aa british gadi dantlo nundi vasthunnaru Bharath matha daggariki 😂😂 Inko comment pettey mundhu okasari alochinchukoni pettu Em pikuthadu ani pettav anukoo 😂😂🤗🤗 mogipoddi kabaddar

 • kisor hemasundar chodavarapu
  kisor hemasundar chodavarapu10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  గురువుగారు అని మా మనః పూర్వకంగా మీకు గౌరవము ఇస్తాను. మీతో ఓక విషయం చేప్పాలనుకుంటున్నా సార్ రాచరికం గోప్పతనంను ఈ జనరేషన్ లేదా ఏ జనరేషను కైనా పరిచయం చేసేది అప్పటి శాసనాలు కట్టడాలు తరువాతే మిగతావి ఏమన్నా కాని. ఇది చరిత్ర చదువు కున్న ఓక కళాభిమానిగా నా అభిప్రాయం ఇక ఏవరి ఇష్టం వారిది వారికే వదిలేద్దాం. అప్పటి గోప్పకి సాక్షిభూతాలను కట్టించిన(రాజవంశం) కట్టిన (శిల్పి/స్ఠపతి/విశ్వకర్మ) వారికి మనం కనీసం తలుచుకుంటున్నామా. కనీసం రాజు రాజవంశం గురించి పరిపాలనకు ఉదాహరణగా చదువు కుంటున్నాము మరి ఇప్పటికి చేక్కుచేదరని నైపుణ్యం ఉన్న కట్టడాలు ఇచ్చిన వారిని కనీసం గౌరవము ఇస్తున్నామా. విద్వంసకారులు, నిర్లక్ష్యకారులు, లభ్దిపోందిన వారు మంచిగా ఆలోచించి ఉంటే ఇంకేంత సంపద మిగిలేదో ఇంకేంత మందికి జీవనోపాధి దోరికేదో. అప్పటి కట్టడాల నైపుణ్యం అర్ధం కాక ఇప్పటి పరిశోధకులు తలలు పట్టు కుంటున్నారు. ఓకటో రేండో అర్ధం అయుంది అనుకో "ఆ ఇంతేగా అదే ఆ సైన్సు ఫార్ములా" ఉందే అని గేలి చేస్తున్నారు అంతే గాని కట్టిన వారిగోప్పగా భావించటం లేదు. ఇప్పుడూ కడుతున్నారు ఆగలా కాని కళ్ల ఏదురుగానే కూలుతున్నాయు అవునా కాదా. చిన్న విజయం సాదించినా ఏంతో గోప్పగా చేప్పుకునే ఈ రోజులలో కనీసం కట్టిన వారిని తలుచుకుంటున్నామా. ఆ కట్టడాల వలన చరిత్ర తేలుస్తుంది కోన్ని కుటుంబాలకు అప్పటి నుండి వంశపారపర్యంగా జీవనోపాధి దోరుకుతుంది మరియు ఇప్పటికీ ప్రజాప్రభుత్వాలకు పైసా ఖర్చు లేకుండా ఆధ్యాత్మికం/పర్యాటకంగా ఏంత ఆదాయం వస్తుంది సార్. స్వార్ధం లేకుండా ఏవరి భాద్యత వారు నిర్వహిస్తే నేటి విపత్కర పరిస్తితులు రావు అనేది నా అభిప్రాయం సార్. గోప్ప ప్లేసులో సంఘం పై వారి భాధ్యత అని అనుకుందాం గురువు గారు.

 • Anuradha Kalla

  Anuradha Kalla

  8 ਦਿਨ ਪਹਿਲਾਂ

  💯 correct

 • EPCS EPCS
  EPCS EPCS10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  ఈడిపస్ ను పోలిన కథ సారంగ దరును ది!

 • RockBand Music

  RockBand Music

  7 ਦਿਨ ਪਹਿਲਾਂ

  " Oedipus " & " సారంగధర ". గురించి వివరణ : ప్రఖ్యాత గ్రీకునాటక రచయిత " సోఫో క్లిస్ " రచించిన " కింగ్ ఏడిపస్ " నాటకంలో " ఏడిపస్ " కథానాయకుడు ( హీరో ) 1. గ్రీకు నాటక కథ : ఒక సందర్భంలో " ఏడిపస్ " ,, తన తండ్రి భార్యలలో ఒక భార్యను ( తనకు వరుసకు తల్లి అవుతుందని తెలియక ) పెళ్లాడతాడు . 2 . తెలుగు కథ : " సారంగధర " ( కల్పిత కథ ) సినిమాలో సారంగధరుడు ( ఎన్ .టి. ఆర్. ) రాజరాజ నరేంద్రుని ( ఎస్ . వి . రంగారావు ) కుమారుడు . చిత్రాంగి ( భానుమతి ) అనే రాజకుమార్తె ,, సారంగధరుని ప్రేమించి ,, తాను అతని భార్యను కావాలని కలలు కంటుంది . పాత్రలమధ్య సమాచారలోపం వల్ల ,, కొన్ని రాజకీయ కారణాల వల్ల " కోడలు కావలసిన కన్యను " ఆమెకు " మావగారు కావాల్సిన " రాజరాజ నరేంద్రుడు పెళ్లాడతాడు . ఈ రెండుకథలను ఒకదానితో మరొకటిని పోల్చరాదు . అవి వేరువేరు వ్యక్తులమధ్య విభిన్నబంధుత్వాలు గల పాత్రలమధ్య జరిగిన సంఘటనలుగానే చూడాలి . అవి చారిత్రక వాస్తవాలని అనుకుంటే కూడా ,, ఆ రెండు సంఘటనలూ జరిగిన కాలం & దేశాల మధ్య దూరం కూడా చాలా ఎక్కువే .__ చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, గ్రేడ్.1.తెలుగు పండిట్ ,, రామచంద్ర పురం ,, తూర్పు గోదావరి జిల్లా . 9 9 6 3 4 __ 9 8 7 0 1 . అయితే

 • Srijagadeesh C

  Srijagadeesh C

  8 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Edipas ante emiti?

 • sandeep vs Sandeep
  sandeep vs Sandeep10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Ne meda vunna gauravam okka debbaki poindi ra evari goppa valladi aina rajulani thakkuva chesi matladatava edava yudham vachinapudu mantralu cheptava mantralaki chintakayalu ralavu ani sametha vundi kada ne kosame

 • Ravi R Babu
  Ravi R Babu10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  🙏

 • DASARI MALLESH
  DASARI MALLESH10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  🙏🙏🙏🙏

 • DASARI MALLESH
  DASARI MALLESH10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  సారంగధరుడు తెలియకపోయినా సారంగధరియా ఫేమస్ ఐంది

 • Karthik Navami
  Karthik Navami10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Clik bit

 • MaLLi BaBu 1987
  MaLLi BaBu 198711 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Guruvu Garu 🙏🙏🙏🙏

 • Lakshmi Nagarajg
  Lakshmi Nagarajg11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  సారంగ వీరుడి గురించి ఎక్కడా లేదు

 • ravi challa
  ravi challa11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  అవును మరి ప్రజలు చస్తవుంటే కవులు రాజభోగాలు అనుభవించారు కవులకు రానులిచిన డబ్బులతో , కవుల వలన వేశ్యలు బాగుపడ్డరు Eg శ్రీనాధుడు

 • Srirama Murthy Vuppada
  Srirama Murthy Vuppada11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Start 2.45 Good But Title is different

 • Santhoshi Prasad
  Santhoshi Prasad11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Meeru prathidaniki ila mi istam vachinattu comments cheyaddu

 • Akshay Rajendran
  Akshay Rajendran11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Meeru eppudu elane untara.. Leka appudappudu Ila untara..?

 • hello wakeup
  hello wakeup11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  sir jananiki chaduvu lekunda chesina vaalla gurinchi kuda cheppandi sir, gurram jashuva ki mundhu unna kavulu time gurinchi. cheppa leru kadha?? kulam addam vasthadhi , meeku addu raadhani naa nammakam

 • hello wakeup

  hello wakeup

  10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  @SRI charan sharma nenu thitta ledhu, nenu garikapaati gaarini pogidaanu, meeku kulam addu raadhani naa nammakam ani cheppa. anyway Jashuva gaaru kuda chala anubhavincharu kontha mandhi kula ahamkaara brahmanula nundi. kula gajji brahmanula valla ippudu brahmanulani janam anta raani vallanu chusi natlu chesthunnaru. kontha mandhi daggara chala kampu vasthundani vaadana andhunake janam vaallani dhuram pfduthunnaru

 • SRI charan sharma

  SRI charan sharma

  10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Hello excuse me tamarenta xhadivaro chepta.nijame kulam perito appudu jashuva garini chala ibbandi.pettaru.sare ippudu unna paristhithi enti.mee Tata okanni baga edipinchadanukondi.vadi manavadu meeto godava pettukunnattu undi.ayana anni rajala kavitvannichadivaro .even jashuva gariki leni ibbandi meekochindi.dammunte padyalalo vadinchandi chuddam.pandityam unte kada vadana.prati vadu vadinchadame .anavasaramga peddavallani tiittadam fashion aipoyindi

 • దేవి యెనుముల
  దేవి యెనుముల11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Super👏🏻👏🏻👏🏻

 • SRINU MERAVATH
  SRINU MERAVATH11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Super guruvu gaaru

 • Vinasompuga Telugu Kathalu వినసొంపుగా తెలుగు కథలు

  Vinasompuga Telugu Kathalu వినసొంపుగా తెలుగు కథలు

  11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  నమస్కారమండి.... రాముడు తన తండ్రి కోసం అరణ్యానికి వెళ్ళాడు..... మరి ఈ రాజకుమారుడు తండ్రి కోసం ఏమి చేసాడో.?....... మీరే చూడండి 👈🙏

 • Praveena Yeleswarapu
  Praveena Yeleswarapu11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Guruvu Garu ki 🙏😑

 • Praveena Yeleswarapu

  Praveena Yeleswarapu

  11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  🙏🙏🙏

 • ibrahim jayalakshmi
  ibrahim jayalakshmi11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Niku vere pani ledhu

 • Arvind Aru

  Arvind Aru

  10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Pani ayanaki kadu niku ledu ...andhuke avasaram leni comnt pettinav

 • Radhakrishna T
  Radhakrishna T11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  గురువు గారు హిందూ ధర్మానికి సంబంధించిన అన్ని పుస్తకాల ను PDF లో రూపంలో అందచేయగలరు

 • Vinasompuga Telugu Kathalu వినసొంపుగా తెలుగు కథలు

  Vinasompuga Telugu Kathalu వినసొంపుగా తెలుగు కథలు

  11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  నమస్కారమండి.... రాముడు తన తండ్రి కోసం అరణ్యానికి వెళ్ళాడు..... మరి ఈ రాజకుమారుడు తండ్రి కోసం ఏమి చేసాడో.?....... మీరే చూడండి 👈🙏

 • rama devi
  rama devi11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌

 • Surya Kumar
  Surya Kumar11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  అసలు రాజులు లేకుంటే కవులను ఆదరించే వారు ఉండే వారే కాదు , పోలికలు అనవుసరం , చెప్పవలసినది చెపితే చాలు

 • Vinasompuga Telugu Kathalu వినసొంపుగా తెలుగు కథలు

  Vinasompuga Telugu Kathalu వినసొంపుగా తెలుగు కథలు

  11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  నమస్కారమండి.... రాముడు తన తండ్రి కోసం అరణ్యానికి వెళ్ళాడు..... మరి ఈ రాజకుమారుడు తండ్రి కోసం ఏమి చేసాడో.?....... మీరే చూడండి 👈🙏

 • Chittipapa raj Doni
  Chittipapa raj Doni11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Om Sri Gurubhyo Namaha....

 • Nandu Nandy
  Nandu Nandy11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Sir meeru Meelaga 10000 Mandini TAYYARU CHEYYNDI, LEDA JATI NASHANAM AVUTUNDI,, GARIKA GARU

 • Mallibabu Vemakoti
  Mallibabu Vemakoti11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  గురువు గారికి నమస్కారము దయచేసి గురువుగారి ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వగలరు

 • sreedevi Bangaru
  sreedevi Bangaru11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  0

 • Vinasompuga Telugu Kathalu వినసొంపుగా తెలుగు కథలు

  Vinasompuga Telugu Kathalu వినసొంపుగా తెలుగు కథలు

  11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  నమస్కారమండి.... రాముడు తన తండ్రి కోసం అరణ్యానికి వెళ్ళాడు..... మరి ఈ రాజకుమారుడు తండ్రి కోసం ఏమి చేసాడో.?....... మీరే చూడండి 👈🙏

 • g sravani G
  g sravani G11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Namaskarm guruvu garu .....nenu degree modati samvatsrm chaduvtunu....andulo gurrupu jashuva gurinchi chepadamtho nen purthi vedio ni chosanu nen mivi Chala vedio lu chosanu. Idi Chala baundi alage kavitvm yokka goppatanm baga varnincharu ....neti samajm maralanna tarvata samajm ela untundi Ani chepalanna adi kavulake sadhyam antati kavitvani neti samajm gouravinchalani asistu miku danyavadamulu guruvu garu Inka ilanti vediolani cheyandi

 • Skymoonstars pictures
  Skymoonstars pictures11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Sir realy super spech

 • SRINIVASA RAO
  SRINIVASA RAO11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Requested to tell about pusapati Ananda Ganapati Raju of vizianagaram. Designated as abhinava Andra bhoja.Raja sahib of vizianagaram.

 • Sundaragiri Sayaba
  Sundaragiri Sayaba11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Like it nice video

 • Sarala Srirama
  Sarala Srirama11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  రాయలవారిని తెలుగు వారేకాదు కన్నడ వారు కూడా అభిమానిస్తారు .మూరురాయర గండడు అని పిలుస్తారు. రాయలవారి కాలంలో తవ్విన చెరువు లు నేటికీ కర్నూలు అనంతపురం లో ఎన్నో ఉన్నాయి. వారి సాహిత్యం వల్లేకాదు .ప్రజలకు నీటీవసతిని కల్పించిన గొప్ప మారాజు కష్టాలన

 • Vinasompuga Telugu Kathalu వినసొంపుగా తెలుగు కథలు

  Vinasompuga Telugu Kathalu వినసొంపుగా తెలుగు కథలు

  11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  నమస్కారమండి.... రాముడు తన తండ్రి కోసం అరణ్యానికి వెళ్ళాడు..... మరి ఈ రాజకుమారుడు తండ్రి కోసం ఏమి చేసాడో.?....... మీరే చూడండి 👈🙏

 • Putta J R L Swamy
  Putta J R L Swamy11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Bavundi sir. Chillara mallara panulu antaru kada sir. Veeluntey vivaramuga cheppagalaru.🙏

 • Reddy Prasanna
  Reddy Prasanna11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Meru eppudu ila matalu cheppukuntu brathikeyandi

 • Roh Vemula
  Roh Vemula11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Pranamam Briefly Informing the history of Telugu Kavitha.

 • Raveender P
  Raveender P11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  🚩🚩🚩🚩🚩🚩💯💯💯💯✌👌👌👌🚩🚩🚩🚩🚩

 • nag P
  nag P11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  If king is not good forget about writers or pandits entire humanity suffers😂

 • Amma Bhawans

  Amma Bhawans

  8 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Very good

 • vankudothu ramesh
  vankudothu ramesh11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Guruvu gaaru meeru cheppina Story Uttararadesh lo Gariginadhi , andhralo kaadhu

 • Eragam lakshman
  Eragam lakshman11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  చరిత్ర రాయడం కావులసొత్తు కాదు మాస్టర్ శ్రీ కృష్ణ దేవరాయలు గారు గొప్ప కవిత్వం తెలిసినవారు పైగా వారు గొప్ప రాజు అనేక విధాలుగా దేశాన్ని దేశ సంస్కృతని ప్రజలను కాపాడారు వారు లేకపోతే మీరు మేము అందరమూ సున్ననే కదా గురువుగారు

 • Eragam lakshman

  Eragam lakshman

  11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  భారతదేశంలో అతిపురతన మైన దేశం ఈకడ అనేకమంది కవులు పుట్టారు రాజులు పుట్టారు ఈకడ అనేక యుద్దాలు జరిగిన తట్టుకొని లేచి నిలిచిన దేశం నా భారత దేశం వల్ల తండ్రి గారికి ఉపకారం చేసాడో లేదో నాకు తెలియదు గాని వాళ్ళు లేకపోతే ఈకడ పుతాడానికి పుటించ డానికి ఎవరు మిగిలి ఉండే వాళ్ళు కాదు గురువుగారు ఈకడ వేరే వల్ల పరిపాలనలో బానిసలుగా ఉండే వెళము భారతదేశాన్ని 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పాలించారు అపుడు వల్ల చేరనుంచి విడిపించి మీకు నాకు సోసంత్రం తెచ్చిపెటింది వాలే గురువుగారు గుర్తు పెట్టుకో చదువుకున్నవారు ఎవరన్నా చేరిత్ర రాయవచ్చు కానీ చరిత్ర సృష్టించిన వాళ్ళు వారు వారిగురించి తకువచేయటం అంత మంచిదికాదు అలాగని నేను కవులను తక్కువ చేయటం లేదు వారి వారి కలలు వారివి కానీ మీ పెద్దాయన రాజు కన్నా కవియే గొప్పవారు అన్నారు కదా ఏవిధంగా గొప్పవారు కాస్త చెప్పగలరా వాడేవాడో అన్నారు కత్తికన కాలం గొప్పది అని ఆవిధంగా గొప్ప దేశానికి సోసంత్రం వచింది కటితోనే ఈకడ యుద్దాలు ఆడవారు సైతం ప్రాణతాగం చేశారు మీరు అన్నట్లు రాముడు కూడా ఒక రాజు రామాయణం రాసిందో జరిగిందో నాకు తెలియదు జరిగీ ఉంటే అది ఒక అద్భుతం రాసి ఉంటే మహా ఆద్యుతం గురువుగారు ఏది తకువకాదు

 • Vinasompuga Telugu Kathalu వినసొంపుగా తెలుగు కథలు

  Vinasompuga Telugu Kathalu వినసొంపుగా తెలుగు కథలు

  11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  నమస్కారమండి.... రాముడు తన తండ్రి కోసం అరణ్యానికి వెళ్ళాడు..... మరి ఈ రాజకుమారుడు తండ్రి కోసం ఏమి చేసాడో.?....... మీరే చూడండి 👈🙏

 • Ramu Juluri
  Ramu Juluri11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  గురువు గార్కి ధన్యవాదాలు.

 • Vinasompuga Telugu Kathalu వినసొంపుగా తెలుగు కథలు

  Vinasompuga Telugu Kathalu వినసొంపుగా తెలుగు కథలు

  11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  నమస్కారమండి.... రాముడు తన తండ్రి కోసం అరణ్యానికి వెళ్ళాడు..... మరి ఈ రాజకుమారుడు తండ్రి కోసం ఏమి చేసాడో.?....... మీరే చూడండి 👈🙏

 • Eragam lakshman
  Eragam lakshman11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  వారు రాజులు వారు దేశాలను ప్రజలను కాపాడారు మీ కవిత్వం లేకపోతే వారి గురించి చెప్పేవారు లేకపోవచ్చు కానీ వారు లేకపోతే మీ కవులు కనీసం ప్రాణంతో కూడా ఉండే వారు కాదు మన దేశంలో ఎక్కడా లేనన్ని యుద్దాలు వచ్చి పడితే వాటి నుంచి మిమ్మలను ఈ భారతమాత ను వారి వారి ప్రాణములు అడ్డుపెట్టి మరి కాపాడారు వారు లేకపోతే అంతా 0 సున్ననే మిగిలేది మీ తొక్కలో కవిత్వం గురించి వారిని తక్కువ చేసి మాట్లాడటం తగదు

 • Raghu Vegesna

  Raghu Vegesna

  10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  కవులూ గొప్పవారే కాధనం కానీ వాళ్ళను పోషించి దేశం కోసం ప్రాణ త్యాగానికి సైతం వెనుకాడని ఎందరో రాజులు వాళ్ళను గొప్ప వారుకాదు అనడం సమంజసం కాదు అని నా అభిప్రాయం🙏🏻

 • Vinasompuga Telugu Kathalu వినసొంపుగా తెలుగు కథలు

  Vinasompuga Telugu Kathalu వినసొంపుగా తెలుగు కథలు

  11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  నమస్కారమండి.... రాముడు తన తండ్రి కోసం అరణ్యానికి వెళ్ళాడు..... మరి ఈ రాజకుమారుడు తండ్రి కోసం ఏమి చేసాడో.?....... మీరే చూడండి 👈🙏

 • Sailaja Sekhar

  Sailaja Sekhar

  11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  saraamsam grahiddam manam rajulam kadu kaneesam kavulam kadu

 • Eragam lakshman

  Eragam lakshman

  11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  చదువు లకపోయేనా మన పెద్దలు గొప్పగా బ్రతికరు విలువలతో కూడిన జీవనం సాగించారు but ఈపుడు చదువుకున్న వారు ఉన్నారు కానీ సంస్కారం బొత్తిగా లేదు కన్నవాలను కూడా పాటించుకోకుండా బ్రతుకుతున్నాం అలాంటి చదువు ఉన్న లేకున్నా ఒకటే

 • Anjaneyulu Ravuru

  Anjaneyulu Ravuru

  11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  ....విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

 • Srinivas Sns
  Srinivas Sns11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  🙏🙏😊🕉️🚩

 • Rajeshwer Ch
  Rajeshwer Ch11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  సారంగం విష్ణుమూర్తి ధనుస్సు పేరు. అది ధరించేవాడు సారంగధరుడు లేక సారంగపాణి. శ్రీమన్నారాయణుని ఈ పేరునే ఆ రాజకుమారుడికి పెట్టి ఉంటారు. నమస్కారం.

 • K V R

  K V R

  9 ਦਿਨ ਪਹਿਲਾਂ

  @Jyothi Nagani hi dearrr

 • Jyothi Nagani

  Jyothi Nagani

  10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  Tq sir good information

 • SRI charan sharma

  SRI charan sharma

  10 ਦਿਨ ਪਹਿਲਾਂ

  విష్ణువు శార్ంగ ధరుడు.సారంగ ధరుడు కాదు .

 • Rajeshwer Ch

  Rajeshwer Ch

  11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  కాళ్ళు ఖండించబడిన సారంగధరుని, గురు గోరక్ నాథ్ తిరిగి అవయవాలు ప్రసాదించి శిష్యునిగా చేసుకొన్నాడని, అతనే తర్వాత చౌరంగీనాథ్ యోగి అయ్యాడని ఒక కథ ఉంది. నమస్కారం

 • Vinasompuga Telugu Kathalu వినసొంపుగా తెలుగు కథలు

  Vinasompuga Telugu Kathalu వినసొంపుగా తెలుగు కథలు

  11 ਦਿਨ ਪਹਿਲਾਂ

  మంచి information చెప్పారండి

ਅੱਗੇ